Game Changer: ఐదు పాటలకు రూ. 75 కోట్లు బడ్జెట్: దిల్రాజు 2 d ago
గేమ్ ఛేంజర్ సినిమాలో ఐదు పాటలకు రూ. 75 కోట్లు ఖర్చ అయ్యిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. చిత్రం ప్రమోషన్ ప్రెస్మీట్ ను ముంబైలో నిర్వహించారు. హీరో రామ్చరణ్, నటుడు ఎస్జే సూర్య పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ తన బ్యానర్లో 49 వ సినిమా అని, కానీ, 50వ చిత్రంగా నిర్మించామని దిల్ రాజు తెలిపారు. ఇది తనకు చాలా స్పెషల్ అన్నారు. శంకర్ సినిమాల్లోని పాటలు చాలా గ్రాండ్ నెస్గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.